Tamannaah Beauty Secret : తన అందాల రహస్యం చెప్పిన తమన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah Beauty Secret : తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది. చిత్రసీమలోని ప్రముఖ నటులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్, సూర్య తదితరులతో కలిసి నటించి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమెను మిల్కీ బ్యూటీ అంటారు. ఆమె అందాన్ని చూసి మైమరచిపోని అభిమానులు ఉండరు. అంత అందమైన నటి తన అందాల రహస్యాన్ని బయటపెట్టింది.
Read Also: Urfi Javed: నాకు బట్టలంటే ఎలర్జీ.. అందుకే వేసుకోకుండా తిరుగుతాను
Also Read
తమన్నా తాను అందంగా ఉండేందుకు ప్రతీరోజు గంధం, కాఫీ పొడి, తేనె కలిపి ముఖానికి రాసుకుంటానని తెలిపింది. అలాగే పెరుగు, రోజ్ వాటర్ టిప్స్ కూడా వాడితే ముఖం మెరిసిపోతుందని చెప్పారు. దీంతో పాటు తన తల్లి చెప్పిన సూచనలు పాటిస్తుంటాన్నన్నారు. ఈ బ్యూటీ టిప్స్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తన ప్రేమ గురించి చెప్పకుండా బ్యూటీ టిప్స్ ఇస్తుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియా పేజీల్లో వివిధ బట్టలు ధరించి ఫోటోలను అప్లోడ్ చేస్తుంటారు.
Read Also: Broke Bottle Head : ‘సల్మాన్ ఖాన్ నా తలపై బాటిల్ పగులగొట్టాడు’.. ప్రియురాలు సోమి అలీ
ప్రేమ వివాదం
తమన్నా హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారని, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం విడుదల చేయకపోగా, ఇప్పుడు తన అభిమానుల కోసం అందాల చిట్కా వీడియోను విడుదల చేశారు. వస్త్రధారణ విషయంలోనూ పలుసార్లు వివాదంలో చిక్కుకున్నారు.. కానీ తమన్నా వాటిపై స్పందించలేదు. ఇన్ని సమస్యలను సులువుగా ఎదుర్కొంటూనే నేటి వరకు సినీ పరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!