Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Taapsee Pannu U Turn On Telugu Cinema Comments Trolls Assi Movie Promotions

Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్?

Published Date :February 27, 2026 , 9:49 am
By Mounika
Taapsee Pannu: ట్రోల్స్ దెబ్బకి తాప్సి యూటర్న్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల టాలీవుడ్ అంటేనే నడుము అందాల ప్రదర్శన అని, దర్శకులు కేవలం హీరోయిన్ల శరీర భాగాలపైనే దృష్టి పెడతారని గతంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాప్సీ పన్ను మరోసారి అలాంటి కామెంట్స్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజా ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. దక్షిణాది దర్శకులు హీరోయిన్లను ఆకర్షణీయంగా చూపించే క్రమంలో ‘ప్యాడెడ్ బ్రాలు’ ధరించమని ఒత్తిడి తెస్తారని, అది తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో ‘క్లీవేజ్’ (Cleavage) పై దృష్టి పెడితే, సౌత్‌లో మాత్రం ‘నాభి’ (Navel) ప్రదర్శనపై ఫోకస్ చేస్తారని హేళనగా మాట్లాడింది. తన కామెంట్స్ పై తెలుగు ప్రేక్షకులు సినీ ప్రముఖులు ఆమెపై మండిపడ్డారు.  దీంతో ఇప్పుడు ఆమె మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. చేసిన డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకే ఆమె ఇప్పుడు తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read :Varanasi : ‘వారణాసి’ మేకింగ్ వీడియో.. రాజమౌళి విజన్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Also Read

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

ట్రోల్స్ సెగ తగిలిందో ఏమో కానీ, వెంటనే తాప్సీ తన రూటు మార్చింది. మరో ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ.. తనకు నటిగా గుర్తింపు తెచ్చింది తెలుగు సినిమాలేనని, తమిళం (కోలీవుడ్) కంటే తెలుగు ప్రేక్షకులు తనను ఎక్కువగా ఆదరించారని పొగడ్తలు కురిపించింది. దీంతొ సినిమా ప్రమోషన్ల కోసం వివాదాలు సృష్టించడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం తాప్సీకి అలవాటేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు “ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న” అనే సామెత ఆమెకు సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assi movie promotions Taapsee
  • South cinema navel obsession comments.
  • Taapsee Pannu controversial comments
  • Taapsee Pannu trolls Telugu cinema
  • Taapsee vs Tollywood

తాజావార్తలు

  • Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

  • Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?

  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions