Swati Maliwal case: బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- జులై 6వ తేదీ వరకు పొడిగింపు
- మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది. అతడి జ్యుడీషియల్ కస్టడీ జులై 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీస్ హజారీ కోర్టు ఎదుట బిభవ్ కుమార్‌ను పోలీసులు హాజరుపరిచారు.
ఇది కూడా చదవండి: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
మే 13వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఎంపీ స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేశారు. అనంతరం అతడిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. మే 16వ తేదీన బిభవ్ కుమార్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత మే 18న బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిభవ్ కుమార్ బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎంపీ స్వాతి మలివాల్‌కు వచ్చిన బెదిరింపులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ క్రమంలో బిభవ్ కుమార్ బెయిల్ దరఖాస్తును తీస్ హజారీ కోర్టు కొట్టి వేసింది. ఇక సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి గురించి ఇండియా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖలు రాశారు. ఈ సందర్బంగా సొంత పార్టీలోని నేతలు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని వారికి వివరించింది.
ఇది కూడా చదవండి: Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..
తాను రుతుక్రమంలో ఉన్నానని చెప్పినా.. అత్యంత దారుణంగా బిభవ్ కుమార్ దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్వాతి మాలివాల్ పేర్కొన్నారు. సున్నితమైన అవయవాలపై దాడి చేసినట్లు వాపోయింది. అందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగిందని.. ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Tragic Video: విషాదం.. స్విమ్మింగ్ చేసిన క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయిన బాలుడు..
తాజావార్తలు
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!