సుజుకి యాక్సెస్ 125 ను జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి 125 సిసి స్కూటర్ విభాగంలో విక్రయిస్తోంది. మార్కెట్లో ఇది హీరో డెస్టినీ 125 తో నేరుగా పోటీపడుతుంది. రెండు స్కూటర్లలో ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి? మీకు ఎంత శక్తివంతమైన ఇంజిన్ తో వస్తుంది. రెండు స్కూటర్ల ధరలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. Also Read:Minister Satyakumar Yadav: వైద్యం వ్యాపారంగా మారింది.. రోగులను డాక్టర్లు మానవతా దృష్టితో చూడండి.. సుజుకి…