Arava Sridhar Case: అబార్షన్ కాదు ‘అబార్ట్’ అయ్యింది.. బాధితురాలు సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arava Sridhar Case: గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం సంబంధించి తాజాగా బాధితురాలు తన లాయర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అరవ శ్రీధర్ సంబంధించిన అనేక విషయాలను బట్టబయలు చేసింది. మీడియా సమావేశంలో ముందుగా లాయర్ మాట్లాడుతూ.. తాము ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎన్ హెచ్ఆర్సి సహకారంతో ఎమ్మెల్యే పై కేసు నమోదు జరిగిందంటూ తెలియజేశారు. ఇంకా కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలను ఆయన మాట్లాడారు. అలాగే ఈ కేసు సంబంధించి హైకోర్టులో గురువారం నాడు విచారణ జరుగబోతున్నట్లు తెలియజేశారు. వాటికీ సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా తెలుపుతానని ఆయన అన్నారు.
Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
ఇక సమావేశంలో బాధితురాలు మాట్లాడుతూ.. తాను ఎక్కడ 25 కోట్లు డిమాండ్ చేయలేదని, బయట సర్కులేట్ అవుతున్న వీడియోలో వాయిస్ తనది కాదని తెలిపింది. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ ఓ డమ్మీ ఎమ్మెల్యే క్యాండెట్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ తనతో కాకుండా మరో ఆరు మంది మహిళలతో వివాహేతర సంబంధం కూడా కలిగి ఉన్నారని.. అందుకు సంబంధించిన వివరాలను తాను కనుగొన్నందుకే తనపై ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపింది.

High Court: సర్కార్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం..
ఇంకా ఆమె మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలకు సంబంధించి మరికొన్ని వీడియోలు అతి త్వరలో విడుదల చేస్తున్నట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది. అయితే ఆమె 18 నెలల్లో అన్నిసార్లు అబార్షన్ చేయించిందన్న విషయంపై ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చింది. తనకి అబార్షన్ కాదని ‘అబార్ట్’ అయినట్టు మరో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. చూడాలి మరి ముందు ముందు ఈ కేసులో ఎన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో..
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!