Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
- 24 గంటల పాటు ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చేందుకు అనుమతి లేదు..
- టపాసులు కాల్చేందుకు నిర్దిష్ట సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Crackers: దీపావళి టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. టపాసులపై పూర్తిగా నిషేధం విధిస్తే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది.
అయితే 24 గంటల పాటు ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టపాసుల కాల్చడం వల్ల అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. టపాసులు కాల్చేందుకు నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించడంతో పాటు.. ఏ రకమైన టపాసులను ఉపయోగించవచ్చో స్పష్టంగా పేర్కొంటామని సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ఇదిలా ఉండగా.. బేరియం పరీక్షలు, సంయుక్తంగా ఫైర్‌క్రాకర్ పరీక్షలు, టపాసుల శబ్ద తీవ్రతకు సంబంధించిన డెసిబెల్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB), కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరింత సమయం ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!