కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఎంజీ మోటార్ దేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ రెండు SUV లపై లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎంజీ హెక్టార్, ఆస్టర్ లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. కంపెనీ MG హెక్టర్ పై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీనిని మిడ్-సైజ్ SUV గా అందిస్తున్నారు. ఈ నెలలో,…
Israel Hamas War: 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన రోజు అంటే నేటికి సరిగ్గా ఏడాది క్రితం. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో పెద్ద ఎత్తున విరుచుకుపడింది.
Hrithik Roshan: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
సినిమా రంగానికి చెందిన ప్రముఖుల విశేషాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో విషయం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ అవుతాడన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు చెల్లెలు వరసైన పద్మిని ప్రియదర్శినిను 2006లో హీరో సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాలతో బిజీగానే…
Virat Kohli-Anushka Sharma’s 6th Anniversary: చాలా మంది సెలబ్రిటీల మాదిరే.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ప్రేమ బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ.. తమ ప్రేమ బంధాన్ని విరుష్క జోడి పెళ్లి పీటలు వరకు తీసుకెళ్లారు. కోహ్లీ-అనుష్కలు వివాహబంధంతో ఒక్కటై నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో…