Sudheer Babu Tag: సుధీర్ బాబుకి కొత్త టాగ్.. ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudheer Babu Gets Nava Dhalapathy Tag: టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరి హీరోలకు ఓ ‘టాగ్‌లైన్’ ఉంది. అగ్ర హీరోలు చిరంజీవికి ‘మెగాస్టార్’, వెంకటేష్‌కి ‘విక్టరీ’, బాలకృష్ణకి ‘నటసింహం’, నాగార్జునకి ‘కింగ్’, మహేష్ బాబుకి ‘సూపర్ స్టార్’, పవన్ కళ్యాణ్‌కు ‘పవర్ స్టార్’, ఎన్టీఆర్‌కి ‘యంగ్ టైగర్’, అల్లు అర్జున్‌కి ‘ఐకాన్ స్టార్’, రవితేజకి ‘మాస్ మహారాజ్’, గోపీచంద్‌కి ‘మ్యాచో స్టార్’.. టాగ్‌లైన్ ఉంది. తాజాగా హీరో సుధీర్ బాబు ఖాతాలో కొత్త టాగ్‌లైన్ చేరింది.
సుధీర్ బాబుకి ఇప్పటివరకు ‘నైట్రో స్టార్’ అనే టాగ్‌లైన్ ఉంది. ‘హరోం హర’ సినిమా డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక.. సుధీర్ బాబుకి కొత్త టాగ్‌లైన్ పెడుతున్నామని, అది థియేటర్లలో చూడండని రిలీజ్ ముందు చెప్పారు. నేడు హరోం హర మూవీ రిలీజ్ అయింది. టైటిల్స్ సమయంలో ‘నవ దళపతి’ సుధీర్ బాబు అని పడింది. ఇక నుంచి సుధీర్ టాగ్‌లైన్ నవ దళపతి కానుంది. ఇటీవలే శర్వానంద్‌కి కూడా టాగ్‌లైన్ ఇచ్చారు. ‘చార్మింగ్ స్టార్’ అని శర్వాకి మనమే చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టాగ్‌లైన్ ఇచ్చారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: T20 World Cup 2024: టీ20ల్లో నికోలస్ పూరన్ చరిత్ర!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఏ మాయ చేశావే’లో కీలక పాత్ర చేసిన సుధీర్.. ‘శివ మనసులో శృతి’ హీరో అయ్యాడు. ప్రేమకథా చిత్రమ్, ఆడు మగాడ్రా బుజ్జీ, దొంగాట, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, సమ్మోహనం, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, మామా మశ్చీంద్ర సినిమాలు చేశాడు. తాజాగా హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..