Viral Video: నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? దానికిదే సాక్ష్యమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stick ladder Walked in Postmortem Room: దెయ్యాలు ఉన్నాయంటే అది భ్రమ అలాంటివి ఏవి ఉండవని చాలా మంది కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఇంకొద్ది మంది మాత్రం తాము దెయ్యాలని చూశామని, వాటితో మాట్లాడామని చెబుతూ ఉంటారు. అయితే వాటికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిని నిరూపించలేకపోతున్నారు. ఇదిలా వుంటే మనం చాలా సినిమాల్లో ఆత్మలు వాటి దగ్గరలో ఉన్న బొమ్మలోకో, వస్తువుల్లోకో ప్రవేశించడం చూస్తూ ఉంటాం. అమ్మో బొమ్మ, టెడ్డీ లాంటి కొన్ని సినిమాలు ఇలాగే తెరకెక్కాయి. అయితే నిజంగా అలా జరిగే అది మనం చూస్తే తట్టుకోగలమా? ఖచ్ఛితంగా అక్కడి నుంచి అయితే పరుగులు తీస్తాం. ప్రస్తుతం నెట్టింట్లో అలాంటి ఓ వీడియోనే చక్కర్లు కొడుతుంది.
Also Read: Plane Crash: పార్టీ చేసుకుంటుండగా కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
వైరల్ అవుతున్న వీడియో పోస్ట్ మార్టం రూంలో ఉన్న ఓ కర్రల నిచ్చెన నడుచుకుంటూ వెళుతుంది. అది అచ్చం మనిషి నడిచినట్టుగా నడుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. ఇది ఎస్‌ఆర్‌ఎంఎస్ మెడికల్ కాలేజీ పోస్ట్‌మార్టం గదిలో జరిగింది. ఆ గదిలో వెదురు కర్రలతో తయారు చేసిన ఒక నిచ్చెన ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ నిచ్చెన నడుస్తూ ముందుకు కదిలింది. నిచ్చెనకు ఉన్న నాలుగు కర్రలు మనుషుల మాదిరిగా అడుగులు వేస్తూ నడిచాయి. మొదట ఈ వీడియోను కింద నుంచి షూట్ చేస్తే చూసే వారు దానిని పై నుంచి కదుపుతున్నారేమో దెయ్యం లేదు ఏం లేదు అనుకుంటారు. అయితే ఆ వీడియో తీసిన వారు కింద నుంచి క్రమంగా నిచ్చెన పై వరకు తీసుకువెళతారు. అయితే అక్కడ ఎవరు దానిని పట్టుకొని అలాగే దానికి ఎలాంటి తాళ్లు కట్టి నడింపించలేదు. అది దానంతట అదే నడుచుకుంటూ వెళుతుంది. ఒక్కసారిగా ఈ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొద్ది సేపట్లోనే ఈ వీడియోను చాలా మంది చూసి ఇతరులకు షేర్ చేస్తున్నారు.
कमजोर दिल वाले दूर रहें…
बरेली (उत्तर प्रदेश) के SRMS मेडिकल कॉलेज के पोस्टमार्टम हाउस में अपने चारों टांगों से सीढ़ी चलने का वीडियो वायरल हो रहा है। pic.twitter.com/Up9BHq4ChB— Arvind Chotia (@arvindchotia) August 29, 2023
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!