Thursday Special: మాసశివరాత్రి, గురువారం నాడు ఈ స్తోత్రాలు వింటే మీకున్న దోషాలన్నీ ఈ రోజుతో తుడుచుకుపోతాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ శివ సహస్రనామ స్తోత్రం, శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..