Sri Lanka Squad: ఐపీఎల్ స్టార్‌లకు చోటు.. శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Squad for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును గురువారం ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. ఆల్ రౌండర్ వనిందు హసరంగా శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో శ్రీలంక టీ20 కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ ఏడాది జనవరిలో టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఏంజెలో మాథ్యూస్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మాథ్యూస్ పొట్టి ప్రపంచకప్‌లో ఆడడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. మాజీ కెప్టెన్ దసున్ షనకతో పాటు ప్రస్తుత వన్డే సారథి కుసాల్ మెండిస్, ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ ధనంజయ డి సిల్వా కూడా జట్టులో ఉన్నారు. ఇక ఐపీఎల్ స్టార్స్ మహేశ్ తీక్షణ, మతీషా పతిరణలు లంక జట్టుకు ఎంపికయ్యారు.
Also Read
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
శ్రీలంక జట్టు:
వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుసాల్ మెండిస్, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వ, మహేశ్ తీక్షణ, దునిత్ నువనంత చౌశరమీర, దుష్మ్ నువనంత చౌరమీర, మతీషా పతిరనా, దిల్షన్ మదుశంక.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు:
అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుక రాజపక్సే, జనిత్ లియానాగే.
తాజావార్తలు
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!