Sri Lanka Squad for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును గురువారం ఎస్‌ఎల్‌సీ ప్రకటించింది. ఆల్ రౌండర్ వనిందు హసరంగా శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో శ్రీలంక టీ20 కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దాదాపు మూడు…
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ఐసీసీ (ICC) గడువు ఇచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా.. ఐపీఎల్ స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.…
Australia Squad for ICC ODI World Cup 2203: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో ముగ్గురు ఆటగాళ్లను తొలగించి.. 15 మంది సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ ఆర్డోన్ హార్డీ, తన్వీర్ సంఘా సహా పేసర్ నాథన్ ఎల్లిస్‌కు సీఏ మొండిచేయి చూపింది. ఆర్డోన్…
ఉత్తర కొరియాలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలనను సాగిస్తున్నాడు. ఎంతలా అంటే.. ఆ దేశ ప్రజలు కనీసం ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోలేనంత.
BCCI : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు బీసీసీఐ ఇండియా జట్టును ప్రకటించింది. ఢిల్లీ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన తర్వాత బీసీసీఐ ఈ ప్రకటన చేసింది.