SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavya Maran: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించిన అభిమానులకు షాక్ ఇస్తూ గోల్డెన్ డక్‌తో పెవిలియన్ చేరాడు. మ్యాచ్ ఆరంభంలోనే SRH పేసర్ ప్రఫుల్ హింగే అద్భుత బంతితో వైభవ్ ను ఔట్ చేశాడు. హార్డ్ లెంగ్త్ డెలివరీకి పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో టైమింగ్ మిస్ అయ్యాడు. అంతే బంతి బ్యాట్ ను ముద్దాడుతూ గాల్లోకి లేచింది.
Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్‌కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
- Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
- Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
దీనితో వికెట్ కీపర్‌గా ఉన్న ఇషాన్ కిషన్ ముందుకు కదిలినా, చివరకు సలీల్ అరోరా సేఫ్‌గా క్యాచ్ పట్టడంతో SRHకు అద్భుత ఆరంభం లభించింది. క్యాచ్ పూర్తి కాకముందే SRH డగౌట్‌లో ఉత్సాహం కనిపించగా, ముఖ్యంగా SRH ఓనర్ కావ్య మారన్ లేచి నిలబడి వికెట్‌ను తెగ ఎంజాయ్ చేసింది. ఇక క్యాచ్ సమయంలో బంతి బ్యాట్ కు తగిలి గాలిలో ఉన్న సమయంలో కావ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే.. ఎలాగైనా క్యాచ్ పట్టండి బాబో అన్నట్లుగా ఉంది. ఎలాగైతేమి వైభవ్ ఔట్ అవగానే SRH ఆటగాళ్లు, అభిమానాలు, ఓనర్ కావ్య మారన్ తెగ ఎంజాయ్ చేశారు.
డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రఫుల్ వేసిన తొలి ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. రెండో బంతికి వైభవ్(0)సలీల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా, నాలుగో బంతికి జురెల్(0) క్లీన్‌బౌల్డ్, చివరి బంతిని ప్రీటోరియస్(0) నితీశ్‌కు క్యాచ్ ఇవ్వగా.. తొలి ఓవర్‌కు రాజస్థాన్ స్కోర్ 1/3 గా ముగిసింది. ఇక ఆ తర్వాత సాకిబ్ వేసిన రెండో ఓవర్ లో నితీశ్‌కు క్యాచ్ ఇచ్చిన జైస్వాల్(1) ఔటయ్యాడు. ఇక మూడో ఓవర్ చివరి బంతికి రాజస్థాన్ కెప్టెన్ ప్రఫుల్ బౌలింగ్ లో పరాగ్(4) అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 3 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ స్కోర్ 9/5కు చేరుకుంది.
Kavya Maran reaction after 15 years old Vaibhav Sooryavanshi wicket is PURE GOLD 😂😂😂#SRHvsRR pic.twitter.com/77Wt6eV1Uq https://t.co/N9wq8nsKVg
— Pan India Review (@PanIndiaReview) April 13, 2026
తాజావార్తలు
-
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
-
Asim Munir: అసిమ్ మునీర్‌కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
-
Multibagger Stocks: ఏడాదిగా ముంచిన షేరు.. ఒకే ఒక్క వార్తతో మళ్లీ రాకెట్లా దూసుకెళ్లింది..
-
Prabhas Fauzi: ప్రభాస్‌లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
ట్రెండింగ్
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!