SRH vs MI: నగరానికి చేరుకున్న ముంబై, హైదరాబాద్ టీమ్స్.. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH and MI Teams practice in Uppal Stadium: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై, హైదరాబాద్ టీమ్స్ సోమవారం రాత్రి భాగ్యనగరానికి చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్ల ప్లేయర్స్ హోటల్‌కు చేరుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. సాయంత్రం వరకు ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సాధన చేస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు ముంబై టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ టీమ్ ప్రెస్ మీట్ ఉంది. రేపటి మ్యాచ్‌కు సంబంధించి పలు విషయాలపై ఇరు జట్ల కెప్టెన్స్, కోచ్‌లు మాట్లాడనున్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Game Changer: పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం లేదా?
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. ఈ టిక్కెట్లు పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే టిక్కెట్స్ అన్ని అమ్ముడుపోవడంతో.. దొరకని వారు నిరాశ చెందుతున్నారు. తమ తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్, ముంబై బోణి కొట్టాలని చూస్తున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!