Sreeleela : శ్రీలీల ఇలాంటి పనులు కూడా చేస్తుందా?.. నెటిజన్స్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా టాలీవుడ్ లోనే చేతిలో పది సినిమాలు పెట్టుకొని ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది శ్రీలీల.. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు స్టడీస్ తో పాటుగా సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ అనే ఓ అనాథాశ్రమానికి సపోర్ట్ గా నిలుస్తుంది. గతంలో కూడా ఈ అనాథాశ్రమంకు వెళ్లి అక్కడి పిల్లలతో గడిపిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఇంత చిన్న వయసులోనే సక్సెస్ తెచ్చుకొని ఇంకొంతమందికి సహాయపడుతుందని అంతా శ్రీలీలని అభినందించారు. ఈ చీర్స్ ఫౌండేషన్ కి ఎప్పుడు ఏం కావాలన్నా శ్రీలీల అందిస్తుంది… ఇక తాజాగా రాఖీ పౌర్ణమి సందర్బంగా పౌండషన్ లోని పిల్లలతో గడిపింది..అక్కడి పిల్లలకు రాఖీ కట్టి, వారికి స్వీట్స్ తినిపించి వారితో రాఖి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి పిల్లలు శ్రీలీలకు స్పెషల్ బహుమతులు గిఫ్ట్ గా ఇచ్చారు..
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
అలా వారితో గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అనాథ పిల్లలతో శ్రీలీల రాఖీ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ గా మారాయి. అందం, డ్యాన్స్, నటనతో ఇప్పటికే ప్రేక్షకులని ఫిదా చేసి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న శ్రీలీల ఇప్పుడు ఇలా తన మంచితనంతో కూడా అందర్నీ మెప్పిస్తుంది.. ఈ ఫోటోలను ఆమె ఫ్యాన్స్ షేర్ చేస్తూ మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉంది.. త్వరలోనే ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!