టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా టాలీవుడ్ లోనే చేతిలో పది సినిమాలు పెట్టుకొని ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది శ్రీలీల.. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు స్టడీస్ తో పాటుగా సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ అనే…