Vivek Oberoi: స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్.. హీరోకు తగ్గ విలన్..?
Vivek Oberoi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ పై సినీ ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మోస్ట్ వైలెంట్ స్టోరీస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి Vanga ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘యానిమల్’ తర్వాత సందీప్ – ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఇండియన్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా చిత్రబృందం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!
Also Read
సోషల్ మీడియాలో విడుదలైన ఈ పోస్టర్లో వివేక్ ఒబెరాయ్ నోట్లో సిగార్, చేతిలో ఆయుధంతో గంభీరంగా కనిపించారు. ఈ లుక్ చూసిన అభిమానులు ఆయన పాత్ర ప్రతినాయకుడిగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అధికారికంగా కథ వివరాలు బయటకు రాకపోయినా, ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. “మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో” అనే క్యాప్షన్‌తో పోస్టర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఫస్ట్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు వివేక్ ఒబెరాయ్ లుక్ ఆ హైప్‌ను మరింత పెంచింది.
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నాకు మోరల్ విక్టరీ
And that’s @vivekoberoi from #Spirit 🔥
In Cinemas across the World on March 5th, 2027.#OneBadHabit@InSpiritMode#Prabhas @imvangasandeep @tripti_dimri23 #AishwaryaDesai @rameemusic @sureshsrajan #BhushanKumar @vangapranay #KrishanKumar @ShivChanana @neerajkalyan_24… pic.twitter.com/U98fxyH7Yv
— Spirit (@InSpiritMode) February 27, 2026
తాజావార్తలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!