Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Road Accident: అతి వేగం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతుంది. ఇక రాత్రి పూట అయితే మరీ అప్రమత్తంగా ఉండాలి.ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిద్ర మత్తులోనే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఇలా రాత్రి వేళల్లో చాలా యాక్సిండెంట్లు జరగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తమిళనాడులోకి కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
Also Read: Gujarat: పిల్లల విషయంలో అలా చేస్తున్నారా.. ఇకపై అది నేరం
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్ ఆగి ఉన్న ఒక లారీని బలంగా ఢీకొట్టింది. సేలమ్-ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ వ్యాన్ లో డ్రైవర్ తో కలిపి 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. చనిపోయిన వారిలో ఏడాది చిన్నారి కూడా ఉంది. ఇక ఆ వ్యాన్ ఎనుగూరు నుంచి పెరుంతరై వైపు వెళుతోంది. మృతిచెందినవారిని సెల్వరాజ్, మంజుల, పళనిస్వామి, అరుముగం,పప్పాతిగా గుర్తించారు. ఇక అదే వ్యాన్ లో ఉన్న ప్రియా అనే ప్రయాణీకురాలు, డ్రైవర్ విఘ్నేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో చూస్తుంటేనే వ్యాన్ ఎంత స్పీడ్ లో ఉందో ఉందో అర్థం అవుతుంది. కేవలం డ్రైవర్ స్పీడ్ గా నడపడం వల్లే బండి అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసలు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Six people, including a one-year-old child, lost their lives after a speeding van rammed a stationary lorry on the Salem-Erode highway in Tamil Nadu. The accident was captured on a CCTV camera. pic.twitter.com/2Wg7QlT1ch
— News Bulletin (@newsbulletin05) September 6, 2023
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!