Speaker Tammineni Sitaram: తొడగొట్టిన స్పీకర్ తమ్మినేని.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ్మినేని సీతారాం.. సీఎం జగన్ కి వీరవిధేయుడు.. ఆయన మీద ఈగ వాలినా ఆయన సహించరు. ఏపీ స్పీకర్ గా ఉన్న సీతారాం ఇవాళ తనలోని మరో రూపం చూపించారు. శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలొ నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో తొడగొట్టారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సిఎం అవుతారంటూ మహిళలే భరోసా ఇస్తున్నారన్నారు. విభిన్నమయిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలలోకి వెళుతున్న సిఎం జగన్ పై ప్రజల్లో విశ్వాసం వెల్లివిరుస్తుందన్నారు.పెన్షన్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. గడప గడపకు వెళుతుంటే మహిళలు ఘనంగా స్వాగతం చెబుతున్నారన్నారు స్పీకర్ తమ్మినేని. ఆయన తొడగొట్టడం ఇప్సుడు హాట్ టాపిక్ అవుతోంది.
Read Also: China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ఏపీలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పథకాల గురించే మాట్లాడుతున్నారన్నారు స్పీకర్ తమ్మినేని. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ మోహన్ రెడ్డే అన్నారు. పథకాల గురించి విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామంటున్నారు జగన్. ఇప్పుడు స్పీకర్ తమ్మినేని కూడా అదే విషయం పునరుద్ఘాటిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జనం మళ్లీ జగన్ కే పట్టం కడతారంటున్నారు. పనిలో పనిగా విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. అయితే, స్పీకర్ అయి ఉండి తమ్మినేని ఇలా ప్రవర్తించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి
Read Also: China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..