Car Plant Fire Accident: కార్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి, 59 మందికి గాయాలు..!
- దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో కార్ పార్ట్స్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
- ఘటనలో 10 మంది మృతి, 59 మంది గాయాలు
- గాయపడిన వారిలో 25 మంది పరిస్థితి విషమం
- మరో 34 మందికి స్వల్ప గాయాలు
- 4 మంది కార్మికులు గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Plant Fire Accident: దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో ఉన్న కార్ పార్ట్స్ తయారీ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, 59 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మరో 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే నలుగురు కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ప్లాంట్‌లో మొత్తం 170 మంది కార్మికులు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..
Also Read
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
మృతదేహాల్లో ఒకటి రెండో అంతస్తులో, మిగతావి మూడో అంతస్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లలేకపోయారు. ప్లాంట్‌లో సుమారు 200 కిలోల సోడియం ఉండటం కూడా పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది. సోడియం సరైన విధంగా నిర్వహించకపోతే పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూఙ్ స్పందిస్తూ.. రక్షణ చర్యలకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.
SBI: ఎస్బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..
WATCH: Massive plumes of smoke due to massive fire at auto parts factory in Daejeon, South Korea.
At least 50 people were injured, 35 of them seriously, according to Yonhap. Others feared missing.
Contributed by @AZ_Intel_. pic.twitter.com/vAKtmdr6Bt
— Open Source Intel (@Osint613) March 20, 2026
తాజావార్తలు
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!