IPL 2024: దాదా చేతిలో బంతి, పాంటింగ్ చేతిలో బ్యాట్.. నెట్టింట వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024: ఐపీఎల్ 2024 మహా సంగ్రామం నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ నెట్స్ సెషన్‌లో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఇది క్రికెట్ అభిమానులందరికీ పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసింది.

Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
వాస్తవానికి, ఢిల్లీ క్యాపిటల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సౌరవ్ గంగూలీ రికీ పాంటింగ్‌కు బౌలింగ్ చేస్తున్నాడు. వీడియోలో దాదా పాంటింగ్ వైపు ఒకదాని తర్వాత మరొకటి బంతులు విసురుతూ కనిపించాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ భారీ షాట్లు కొట్టడం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దాదా-పాంటింగ్‌ల ఈ అద్భుతమైన వీడియోను అభిమానులు ఇష్టపడుతున్నారు.
Read Also: Suresh Raina: ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్‌పై సురేష్ రైనా కీలక ప్రకటన!
సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కలిసి కనిపించారు. ఆ వీడియోలో ఇద్దరూ మాజీ కెప్టెన్లు ఆడడం చూసి నెటిజన్లు పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో గంగూలీ, పాంటింగ్‌లు చాలాసార్లు తలపడ్డారు. గంగూలీ టీమ్‌ఇండియాకు బాధ్యతలు నిర్వర్తించగా, పాంటింగ్ ఆస్ట్రేలియాకు బాధ్యతలు నిర్వర్తించాడు.
పంజాబ్‌తో ఢిల్లీ తొలి పోరు
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ పోరును ప్రారంభించనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ మార్చి 23న మొహాలీలో మ్యాచ్ జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనంతో ఈసారి ఢిల్లీ చాలా బలంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఢిల్లీ టోర్నీని ముగించింది.
90s kids unite 🥹#YehHaiNayiDilli #IPL2024 #SouravGanguly #RickyPonting | @RickyPonting | @SGanguly99 pic.twitter.com/CuQHqGdfPB
— Delhi Capitals (@DelhiCapitals) March 22, 2024
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!