Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sometimes Collections Are More Than The Population Of The Country Priyadarshan

Bollywood : సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ వైరల్ కామెంట్స్!

Published Date :March 16, 2026 , 9:10 am
By subbarao kilari
Bollywood : సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ వైరల్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతీయ సినీ రంగంలో ఒకప్పుడు సినిమా విజయాన్ని దాని కథ, కథనం మరియు ప్రేక్షకుల ఆదరణను బట్టి అది హిట్ లేదా ప్లాప్ గా డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా సినారియో మారిపోయింది. ఇప్పుడు అంతా బాక్సాఫీస్ మయం అయిపోయింది. కోట్లు కలెక్షన్స్ వస్తేనే హిట్ అనే భావనలో ఉన్నారు. దీనిపై బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

 సినిమా బిజినెస్ గురించి ఆయన విశ్లేషిస్తూ.. “ప్రస్తుతం ప్రతి సినిమా ‘వంద కోట్ల క్లబ్’ లో చేరుతోంది. దాని గురించి ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టి ఇప్పుడు కేవలం రూ. 500 కోట్లు లేదా రూ. 1000 కోట్ల క్లబ్ పైనే ఉంది. కలెక్షన్లే సినిమా స్థాయిని నిర్ణయిస్తాయన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొన్ని సినిమాల కలెక్షన్లు చూస్తుంటే అవి మన దేశ జనాభా కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథాబలం కంటే వసూళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బడ్జెట్ కంటే కంటెంట్‌నే తాను నమ్ముతాను. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన కథలను వెండితెరపైకి తీసుకువస్తారని, హాలీవుడ్ దర్శకులతో పోటీ పడే సత్తా మన కథలకు ఉందని’ అన్నారు. ప్రస్తుతం ఆయన అక్షయ్ కుమార్‌తో ‘భూత్ బంగ్లా’  అనే హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది భూత్ బంగ్లా. వరుస ప్లాప్స్ తో వెనుకబడిన ప్రియదర్శన్ ఈ సినిమాతో హిట్ కొడతానని ధీమాగా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1000 crore club
  • Bhoot Bangla Director
  • Box Office Collections
  • Film Business News Telugu.
  • Indian Cinema Trends

తాజావార్తలు

  • Bollywood : సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ వైరల్ కామెంట్స్!

  • UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం.. మెజారిటీ భారతీయులే!

  • Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

  • YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

  • Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions