Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sobhibta Dhulipala Comments On Pr Culture Chikati Lo Movie Interview

Sobhita Dhulipala : ఆ ఆర్భాటం నాకు వద్దు.. శోభిత ధూళిపాళ సెన్సేషనల్ కామెంట్స్!

Published Date :February 16, 2026 , 12:14 pm
By Mounika
Sobhita Dhulipala : ఆ ఆర్భాటం నాకు వద్దు.. శోభిత ధూళిపాళ సెన్సేషనల్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు మూలాలున్న అంతర్జాతీయ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ వైజాగ్ భామ, చాలా కాలం తర్వాత ‘చీకటిలో’ అనే చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ వెండితెరపై మెరిశారు. ఈ సినిమాలో పాడ్‌కాస్టర్‌గా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న శోభిత, తాజాగా ఇండస్ట్రీలోని ‘పిఆర్’ (Public Relations) వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్

చాలా మంది హీరోయిన్ లు ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ శోభిత మాత్రం తన మాతృభాషలో నటించడం పట్ల గర్వంగా ఉన్నానని చేప్పారు. ‘నేను తెలుగు అమ్మాయిని కావడం వల్ల ఎలాంటి కష్టమైన డైలాగులైన కూడా ఎంతో సులువుగా, హాయిగా చెప్పగలిగాను. భాషపై పట్టు ఉంటే నటనలో సహజత్వం దానంతట అదే వస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రజంట్ ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా పిఆర్ టీమ్స్ ద్వారా హడావుడి చేయడం మనం చూస్తున్నాం. కానీ శోభిత దీనికి పూర్తి విరుద్ధం..

‘గతంలో కొంతకాలం పిఆర్ ఏజెన్సీలతో పనిచేశాను కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ కావని అర్థమైంది. అందుకే ఇప్పుడు నేను ఏ పిఆర్ టీమ్ తోనూ పని చేయడం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉండాలనే ఆరాటం నాకు లేదు..24 గంటలూ నా గురించి అందరూ మాట్లాడుకోవాలని అని నేను కోరుకోవడంలేదు. అలాగే పిఆర్ కల్చర్ కొందరికి వర్కవుట్ అవ్వొచ్చు, అది వారి వ్యక్తిగతం. కానీ నాకు ఏం కావాలో, ఏం వద్దో అనే విషయంలో క్లారిటీ ఉంది. రూల్స్ కి విరుద్ధంగా నాదైన దారిలో వెళ్లడమే నాకు ఇష్టం’ అని శోభిత తెలిపింది. తన సహజత్వమే తనకు శ్రీరామరక్ష అని నమ్ముతున్న ఈ భామ, ప్రస్తుతం ‘చీకటిలో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chikati Lo Movie
  • Goodachari Actress.
  • PR Culture in Cinema
  • Sobhita Dhulipala
  • sobhita dhulipala interview

తాజావార్తలు

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

  • Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

  • Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!

  • Middle East War Impact: షోరూమ్‌ల్లో దుమ్ముపడుతోన్న రోల్స్‌ రాయిస్‌, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు..

  • Iran Warns US: మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై దాడులు చేస్తాం.. అమెరికన్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions