Snake Found in Curry Puff: కర్రీ పఫ్‌లో పాము పిల్ల ప్రత్యక్షం.. షాక్‌లో కుటుంబీకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake Found in Curry Puff: చాలా మంది బయటి ఆహారాన్ని ఇష్టంగా తింటుంటారు. అయితే తినేది ఆహారమా.. విషమా..? అనేది ఏనాడు ఆలోచించరు. బయట తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుండటంతో వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు విపరీతంగా పెరుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఓ వార్త సంచలనంగా మారింది. ఓ బెకరీ నుంచి కర్రీ పఫ్ ఆర్డర్ చేసిన కుటుంబ సభ్యులకు ఒళ్లు జలదరించే ఘటన జరిగింది.
READ MORE: Medical College Scam: ఘరానా మోసం.. మెడికల్ కళాశాలలో ఉద్యోగం దొరకిందని సంబరపడ్డ ఉద్యోగులు.. చివరకు?
Also Read
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల లో ఓ కుటుంబం వాతావరణం చల్లగా ఉండటంతో టేస్టీ ఫుడ్ తిందామని బెకరీ నుంచి కర్రీ పఫ్ ఆర్డర్ చేశారు. దాన్ని తినడం ప్రారంభించారు. అంతలో ఆ కర్రీ పఫ్ లో చిన్న పాము పిల్లను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. భయాందోళనకు గురైన బాధితులు ఆ బేకరీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఆ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగానే గుర్తించడంతో ఆ ఫ్యామిలీ ప్రమాదం నుంచి బయటపడింది.
READ MORE: Crime News: మేనత్తతో అల్లుడు వివాహేతర బంధం.. మామ మందలించడంతో దారుణం!
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?