Sivakarthikeyan Seyon: రాజ్‌కమల్ ఫిల్మ్స్ నుంచి మరో సెన్సేషన్.. శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivakarthikeyan Seyon: తమిళ ప్రేక్షకుల మనసుల్లో స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్న నటుడు శివకార్తికేయన్. ఆయన తాజా తన 26వ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ ప్రకటించాడు. ఇంతకీ శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా.. ‘సెయోన్'(Seyon). ఈ చిత్రాన్ని భక్తి, ఫాంటసీ, రూరల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మాస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అమరన్’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే.
READ ALSO: Bhatti Vikramarka : ప్రజల నమ్మకమే గెలిచింది.. మధిరను మోడల్ సిటీగా మారుస్తాం..
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
తాజా మళ్లీ వీరి కాంబోలో మరొక సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వీరం ఉండు వెట్రి ఉండు’ అనే తాగ్లైన్తో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లలో శివకార్తికేయన్ రఫ్ అండ్ టఫ్ లుక్‌లో, మయూరం (పీకాక్) ఆభరణాలు, సాంప్రదాయ ఆయుధంతో వీరుడిలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ భక్తిని, మాస్ ఎనర్జీని ఒకేసారి చూపిస్తుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. రేపు ఉదయం (ఫిబ్రవరి 17 ఉదయం 10 గంటలకు) నిర్వహించనున్న స్పెషల్ ఈవెంట్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డే్ట్స్ తెలిసే ఛాన్స్ ఉంది.
READ ALSO: Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్ ఎవరికంటే!
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!