Amaran Movie Meets Rajnath Singh: హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా అమరన్. నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా చూసి తాము ఎంతో ఎమోషనల్ అయ్యామని చాలామంది సోషల్ మీడియా…
శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అమరన్ దివంగత సైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఆర్మీ జవాను జీవితాన్ని తెరపైకి తెచ్చిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ముకుంద్ వరదరాజన్‌గా జీవించిన శివకార్తికేయన్‌పై భారీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా సాయి పల్లవి మరోసారి తన అపురూపమైన నటనను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. జి.వి.ప్రకాష్ సంగీతం, కమల్ నిర్మాణం, అమరన్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. దీంతో సినిమా కలెక్షన్లు కూడా భారీగానే…
ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా తెరకెక్కిన ‘అమరన్’ సినిమా థియేటర్లలో సందడి, ఆ సినిమాలో ముకుంద్ కులాన్ని చూపించకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. ఈ ఏడాది దీపావళికి విడుదలైన సినిమాల్లో అమరన్ ఒకటి. తమిళనాడుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ కులం గురించి సమాచారం ఈ సినిమాలో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలను కొంతమంది వ్యక్తులు నిరంతరం లేవనెత్తుతుండగా, అలాంటి…
Kamal Haasan Tweet on Amaran movie: దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించాయి. అమరన్, లక్కీ భాస్కర్, క, భగిర సినిమాలు విడుదలయ్యి అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఇకపోతే, నటుడు కమల్ హాసన్ నిర్మతగా వ్యవహరించిన సినిమా ‘అమరన్’. యాక్షన్ సెంటిమెంట్ మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. Reed…
Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్…
టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇంతవరకు రొమాంటిక్ సాంగ్స్ చెయ్యని ఈ అమ్మడు ఇప్పుడు మొదటి సారి రొమాన్స్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు…