Balineni Srinivasa Reddy: నకిలీ స్టాంపులు, భూకబ్జాలపై సిట్.. రిపోర్ట్ రెడీ అవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy: నకిలీ స్టాంపులు, భూకబ్జాల విషయంలో సిట్ వేయించాం.. సిట్ రిపోర్ట్ కూడా రెడీ అవుతుందని తెలిపారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలులో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కలెక్టర్, ఎస్పీలతో ఇప్పటికే ఇదే విషయమై మాట్లాడాం.. నిందితుల్లో మా సొంత పార్టీ సహా ఏ పార్టీ వాళ్లు ఉన్నా ఉపేక్షించేది లేదని చెప్పాం అని స్పష్టం చేశారు. భాద్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. మా పార్టీలో కావాలని మిస్ లీడ్ చేసి ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటే అండగా ఉంటామని.. నేతలు తప్పు చేసి వాళ్లపై చర్యలు తీసుకుంటే ఎవరూ ఏమి చేయలేరని తెలిపారు.
Read Also: Israel-hamas War: ఇజ్రాయిల్‌తో యుద్ధానికి మేము సిద్ధం.. హిజ్బుల్లా సంచలన ప్రకటన..
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
జిల్లాలోని నేతలు, కార్యకర్తలతో మొదటి నుంచి తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు బాలినేని.. వాళ్ల కోసం అవసరమైతే సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడతానన్న ఆయన.. టీడీపీ సింగిల్ గా పోటీ చేయవచ్చు కదా..? అని ప్రశ్నించారు. పొత్తు లేకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితి వాళ్లది (తెలుగుదేశం పార్టీ) అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. చంద్రబాబు జైలు విషయంలో టీడీపీ నేతలు కావాలని నానాయాగి చేస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబును ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. కాగా, ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!