TTD Laddu Controversy: నేటి నుంచి కల్తీ లడ్డుపై ఏకసభ్య కమిషన్ విచారణ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Laddu Controversy: కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. అలిపిరి సమీపంలోని భూదేవీ కాంప్లెక్స్ నుంచి ఈ విచారణ స్టార్ట్ కానుంది. ఇవాళ విచారణలో పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలించనుంది. కమిషన్కు సాయంగా ఉండేందుకు లైజన్ ఆఫీసర్గా ఏఈవోగా ఉన్న ఎన్. రవిని ప్రభుత్వం నియమించారు.
అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఐదుగురు సహాయ సిబ్బందిని కేటాయించారు. తిరుచానూరు మార్కెట్ కమిటీకి చెందిన కొందరు ఉద్యోగులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, టీటీడీ గోదాములు అండ్ కొనుగోళ్ల విభాగంలో విధులు నిర్వర్తించిన కొందరికి మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
కల్తీ నెయ్యి టెండర్ల పర్యవేక్షణలో లోపాలు, నిబంధనల సడలింపులు, నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేశారా అనే అంశాలపై కమిషన్ దర్యాప్తు చేయనుంది. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదనిపై ఏకసభ్య కమిషన్ సిఫార్సులు చేయనుంది. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను కమిషన్ 45 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!