Mangli:రూ.10 కోట్ల మోసం ఆరోపణలపై.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్లారిటీ ఇచ్చిన మంగ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్‌లో కలకలం రేపాయి. న్యాయవాది సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, దీనిపై మంగ్లీ ఘాటుగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ తనను ఆర్థికంగా మోసం చేసిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తాను ఎంతో కష్టపడి, అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నానని.. ఎవరినీ పైసా కూడా మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
మీడియాతో మాట్లాడే సమయంలో మంగ్లీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. “సోషల్ మీడియాలో వార్తలు ఎంత వేగంగా, ఎంత తప్పుగా ప్రచారమవుతాయో ఇప్పుడు అర్థమవుతోంది. కేవలం ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు పెడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేసి ఒకరి జీవితాన్ని, గౌరవాన్ని దెబ్బతీయొద్దు’ అని ఆమె నెటిజన్లను కోరారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!