Akhanda2 Thaandavam : అఖండ 2 కోసం పాట పాడిన ప్రముఖ ప్రవచన ప్రచారకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం ప్రవచన ప్రచారకర్త ఎల్ వి గంగాధర శాస్త్రి పాట పాడారు.
Also Read : Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
‘ ప్రముఖ ప్రవచన ప్రచారకర్త ప్రసిద్ధ అగ్రేసర దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటరత్న బాలకృష్ణ కథనాయకుడుగా రూపొందుతున్న ‘అఖండ 2’ విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపధ్యం లో ‘ఈ చిత్రం లోని ఒక కీలక సన్నివేశం కోసం భగవద్గీతలోని 2 శ్లోకాలు మీరే పాడాలి..’ ఆంటూ సంగీత దర్శకులు తమన్ హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని తన రికార్డింగ్ థియేటర్ ప్రసిద్ధ గాయకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా. ఎల్ వి గంగాధర శాస్త్రిని గురు భావనతో ఆహ్వానించారు. బోయపాటి శ్రీను గీతా శ్లోకాల సందర్భాన్ని, చిత్రo లోని కీలకమైన ఘట్టాలనూ కన్నులకు కట్టినట్టు గా వివరించారు. ఈ చిత్రం ఈ దేశానికి, సనాతన ధర్మానికి అంకితమని బోయపాటి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అఖండ’ చిత్రానికి అత్యంత బలమైన రీరికార్డింగ్ అందించిన తమన్ ను ఆయన ప్రత్యేకం గా అభినందించారు. ఇటీవల ఒక సందర్భం లో హీరో బాల కృష్ణ తనతో మాట్లాడుతూ సనాతన ధర్మం పవర్ ఏమిటో ఈ సినిమాలో చూపించామని అన్నారంటూ గంగాధర శాస్త్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భం గా శ్రీ బోయపాటి, శ్రీ థమన్ లను ‘ఈ చిత్రం ‘అఖండ’ విజయాన్ని సాధించుగాక..!’ అని ఆశీర్వదిస్తూ తులసిమాల, ‘భగవద్గీత’ బహూకరించారు. అని భగవద్గీత ఫౌండేషన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.
ప్రసిద్ధ అగ్రేసర దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను దర్శకత్వం లో నట రత్న బాలకృష్ణ కథ నాయకుడు గా రూపొందుతున్న 'అఖండ 2' విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపధ్యం లో – 'ఈ చిత్రం లోని ఒక కీలక సన్నివేశం కోసం భగవద్గీతలోని 2 శ్లోకాలు మీరే పాడాలి..' ఆంటూ సంగీత దర్శకులు శ్రీ తమన్ – ప్రసిద్ధ… pic.twitter.com/1nuVAcOpwd
— Bhagavadgita Foundation (@BhagavadgitaOrg) October 19, 2025
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..