Tea Side Effects: టీ ఎక్కువగా తాగితే వృద్ధాప్యం వచ్చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ప్రసిద్ధి చెందిన పానీయాలలో టీ ఒకటి.. ఇక్కడ ప్రజలు రోజు ఒక కప్పు టీతో మొదలైతుంది. ఈ టీ సెషన్ రోజంతా ఆఫీసులో స్నేహితులతో కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా చలికాలంలో జలుబును నివారించడానికి ప్రజలు తరచుగా టీ తాగుతూ ఉంటారు. అయితే, దీన్ని అధిక మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా టీ తాగడం వల్ల మనం అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. టీ, గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ అన్నింటిలో కెఫిన్ ఉంటుంది.. ఇది క్రమంగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రిఫ్రెష్‌మెంట్ పేరుతో లేదా అర్థరాత్రి వరకు పని పేరుతో టీ తాగేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
అయితే, రుచి కోసం కెఫిన్ టీకి చక్కెర వేసుకుంటారు. పదే పదే టీ తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అసమతుల్యతకు దారి తీస్తుంది. ఎందుకంటే డయాబెటిస్ సమస్య కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల, టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదట ముఖంపై గీతలు ఏర్పడతాయి.. ఆ తర్వాత ఈ గీతలు ముడతలుగా మారుతాయి.. దీని కారణంగా మీరు మీ వయస్సు కంటే పెద్ద వారిగా కనిపిస్తారు. ఇక, బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఎక్కువగా టీ తాగడం వల్ల మనకు తరచుగా మూత్రవిసర్జన చేస్తారు.. దీని వల్ల తగినంత నీరు త్రాగకపోవడంతో డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది.
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!