Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – స్వరూప్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నాగవంశీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస సక్సెస్లతో జోరుమీదున్నాడు. అదే స్పీడ్ తో తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్తో తన సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్ జే తో చేతులు కలిపాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేస్తూ ఒక పవర్ ఫుల్ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు.
Also Read : Roja : కూతురు పెళ్లి, సినీ ఎంట్రీ వార్తలపై రోజా క్లారిటీ..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఈ పోస్టర్ను గమనిస్తే, ఒక పల్లెటూరి వాతావరణం కనిపిస్తుండగా, బ్యాక్గ్రౌండ్లో ఒక భారీ మెషిన్ గన్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘ఏజెంట్’ సినిమాలో డిటెక్టివ్ కామెడీతో మాయ చేసిన స్వరూప్, ఈసారి సిద్దు జొన్నలగడ్డ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది. టిల్లు మార్క్ కామెడీకి, స్వరూప్ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధూ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ వివరాలను వెల్లడించనున్నారు.
Locked. Loaded.
No brakes. No filters. 🔥Star 🌟 Boy @Siddubuoyoffl back in his element! 😎🤘🏻
Directed by @swarooprsj 💥
The pre-announcement of Sithara Entertainments – Production No.40 is here, and it’s ready to roll soon! 🔥🤘🏻@vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/jr2Hrgjpej
— Sithara Entertainments (@SitharaEnts) December 30, 2025
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!