Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Siddu Jonnalagadda Bhagyashri Borse Sitara Hattrick Movie Rumors

Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!

Published Date :February 18, 2026 , 5:20 pm
By Shiva Ganesh
Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhagyashri Borse: సిద్ధూ కొత్త సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!
స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన ‘తెలుసు కదా’ అనే చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన నెక్ట్స్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుసు కదా చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సిద్ధూ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సిద్ధూకి జోడిగా వెండి తెరపై అలరించే బ్యూటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. భాగ్యశ్రీ బోర్సే.

READ ALSO: AP Government: గుడ్‌న్యూస్‌.. 22 ఏ జాబితా నుంచి ఆ భూముల తొలగింపు..!

ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్వరూప్ ఆర్ఎస్ దర్శకత్వం సిద్ధూ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని సితార నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదే నిజం అయితే ఈ బ్యానర్‌లో భాగ్యశ్రీ బోర్సేకి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. నిజానికి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. త్వరలోనే మేకర్స్ ఈ రూమర్స్‌కు చెక్ పెట్టి అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. భాగ్యశ్రీ గతంలో సితారలో కింగ్డమ్ మూవీలో హీరోయిన్‌ చేసింది, ప్రస్తుతం సితార నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా సందడి చేయబోతుంది. తాజాగా రూమర్స్ ప్రకారం.. త్వరలో సితార బ్యానర్‌లో తెరకెక్కబోతుందని ప్రచారంలో ఉన్న సిద్ధూ సినిమాలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్‌గా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజం అయితే సితారలో ఈ బ్యూటీకి హ్యాట్రిక్ సినిమాలు దక్కినట్లు అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

READ ALSO: Viral Live Video: అయ్యో మోసం చేసిందే.. లైవ్‌లో చైనీస్ స్ట్రీమర్ అసలు ముఖం చూసి 1.4 లక్షల మంది పరార్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agent Sai Srinivasa Athreya fame director
  • Bhagyashri Borse hattrick
  • Bhagyashri Borse Siddu film
  • Siddu Jonnalagadda Next Movie
  • Siddu new project

తాజావార్తలు

  • Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

  • Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు

  • US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions