‘వామన జయంతి’ని కేరళవాసులు ఓనమ్‌గా వేడుక చేసుకుంటారు

మనకు సంక్రాంతి ఎలాగో.. కేరళీయులకు ఓనమ్‌ పండగ అలా

పది రోజుల పాటు జరిగే ఈ పండగలో పూజలు, పిండి వంటలు ప్రత్యేకంగా ఉంటాయి

సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ మలయాళీ మగువలు ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు

ఓనమ్‌ వేళ పూనమ్ కౌర్ సాంప్ర‌దాయ వ‌స్త్రాధార‌ణ‌లో మెస్మ‌రైజ్ చేశారు

స్లీవ్  లెస్ బ్లౌజ్, ముక్కుపుడక, నుదిటిన విభూతి పెట్టుకొన్న పూనమ్ ఎంతో అందంగా ఉన్నారు

మలయాళీ ముద్దుగుమ్మలా ఉన్న పూనమ్ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు