Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shiva Balakrishna In Acb Custody For 8 Days

ACB : నేటి నుంచి ఏసీబీ కస్టడీకి శివ బాలకృష్ణ

Published Date :January 31, 2024 , 7:08 am
By Chandra Shekhar Pamena
ACB : నేటి నుంచి ఏసీబీ కస్టడీకి శివ బాలకృష్ణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

HMDA: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడికి అనుమతిస్తూ నిన్న ( మంగళవారం ) ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు. అయితే, శివబాలకృష్ణను 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పీపీ కోర్టును కోరగా 8 రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు చంచల‌గూడ జైలు నుంచి శివ బాలకృష్ణను కస్టడీలోకి ఏసీబీ అధికారులు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అతనికి వచ్చిన ఆదాయం ఎంత? అతని ఆస్తులు ఎంత? అనే దానిపై విచారణ చేయనునన్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, ఇప్పటికే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, హెచ్ఎండీఏ, ఎంఏయుడీ, రేరాల్లో ఆయన పని చేసిన సమయంలో అనుమతులు ఇచ్చిన ఫైళ్ళపై ఏసీబీ అధికారులు దృష్టి సారించనున్నారు. శివ బాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచేందుకు ప్లాన్ చేస్తుంది. కాగా, హైదరాబాద్ నగర శివారులో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్ మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ACB
  • ACB court
  • Balakrishna
  • Former Director
  • HMDA

తాజావార్తలు

  • BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!

  • War Effects: ముంబై, చెన్నైలో గ్యాస్ సంక్షోభం.. మూతపడ్డ పలు హోటల్స్

  • Ramayana vs Varanasi : మహేశ్ vs రణబీర్.. రాముడిగా ఎవరు పర్ఫెక్ట్…?

  • Jana Sena Formation Day 2026: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రాష్ట్ర స్థాయి వేడుకల్లో మార్పు!

  • Rihanna: పాప్ సింగర్ రిహన్న ఇంటిపై కాల్పులు… రంగంలోకి పోలీసులు

ట్రెండింగ్‌

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions