Sharad Pawar: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలకు పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Be ready for Maharashtra polls: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పటికే నుంచే సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రోజుఎన్సీపీ ( శరద్ చంద్ర పవార్) కార్యాలయంలో పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శరద్ పవార్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురు, బారామతి ఎన్సీపీ (SP) ఎంపీ సుప్రియా సూలే, ఇతర నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను పవార్ ఎగురవేశారు.
Read Also: IND vs PAK: కావాలనే చేశాడు.. మా టీమ్ ఓటమికి ప్రధాన కారణం అతడే: సలీమ్
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
అయితే, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) ఓట్ల శాతం పెరిగింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ఎన్సీపీ(ఎస్పీ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. లోక్ సభలో సాధించిన విజయాన్ని మరోసారి మహారాష్ట్రలో పునరావృతం చేయాలని శరద్ పవార్ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో (మహారాష్ట్ర విధాన సభ ఎన్నికలు 2024) జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మన చేతుల్లోకి వస్తుందని శరద్ పవార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!