Shanti Kumari : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పర్యటన ఏర్పా్ట్లపై సీఎస్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 26న రాష్ట్రానికి వస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను తగిన విధంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి మంగళవారం అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆమె అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పరిశీలించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆమె పోలీసు శాఖను ఆదేశించారు. పోలీసు, ప్రొటోకాల్ విభాగం సమన్వయంతో వైద్య సహాయం, అన్ని వేదికల వద్ద సరిపడా వైద్య సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖను కోరారు.
ఉపరాష్ట్రపతి వినియోగించే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖకు తెలిపారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖను ఆదేశించారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖకు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఉపరాష్ట్రపతి పర్యటన సజావుగా, సంతృప్తికరంగా జరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, గవర్నర్ సెక్రటరీ బి వెంకటేశం, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!