Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shah Rukh And Ranbir Who Have Not Released A Single Film This Year

Bollywood : లాంగ్ గ్యాప్ తీసుకున్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు..

Published Date :November 23, 2025 , 8:59 am
By subbarao kilari
Bollywood : లాంగ్ గ్యాప్ తీసుకున్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్‌లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్‌లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్‌తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ ఏడాది రానిదల్లా షారూఖ్ ఖాన్ అండ్ రణబీర్ కపూరే.

Also Read : Suriya : వరుస ప్లాపులు.. ప్రయోగాలకు దూరంగా సూర్య.. టాలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్

ఈ ఏడాదే కాదు.. దాదాపు టూ ఇయర్స్ బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కోల్పోయారు రణబీర్ అండ్ కింగ్ ఖాన్. 2023లో డంకీతో హ్యాట్రిక్ థౌజండ్ క్రోర్ కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేద్దామని ప్లాన్ వేసుకున్న షారూఖ్ ఆశని నిరాశ అయ్యేలా చేసాడు ప్రభాస్ . ఈ షాట్‌కు టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేశాడు కింగ్ ఖాన్. ఈ సారి భారీ స్కెచ్ వేసుకుని వస్తున్నాడు కింగ్ ఖాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న కింగ్ మూవీతో 2026ని టార్గెట్ చేయడమే కాదు  ప్రభాస్‌పై ఎస్‌ఆర్కే రివేంజ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఫౌజీ రిలీజయ్యే టైంలోనే తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీని షారూఖ్ తీసుకురాబోతున్నాడని బీటౌన్ బజ్. యానిమల్‌తో తాను ఊహించనంత స్టార్ డమ్ వచ్చి పడటంతో రణబీర్ కపూర్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. నెక్ట్స్ ఈ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా సినిమాలను సెట్ చేశాడు. గ్యాప్ వచ్చినా పర్లేదు.. కొడితే కుంభస్థలం కొట్టాలన్న కాన్ఫిడెన్స్‌తో నెక్ట్స్ ఇయర్ భారీ ప్రాజెక్టులతో వస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్‌తో పాటు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ పార్ట్ వన్‌తో 2026 దీపావళికి రాబోతున్నాడు. ఇలా టూఇయర్స్ గ్యాప్ ఇచ్చిన షారూఖ్ అండ్ రణబీర్.. నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీస్ బెండ్ తీసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారన్న మాట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • Bollywood Heroes No Entry in 2025
  • Dunki
  • King
  • Namit Malhotra Ramayana

తాజావార్తలు

  • Vijayawada: విజయవాడ టెర్రర్ లింక్‌ కేసులో సంచలన విషయాలు.. భారత్‌లో ఐసీస్ జెండా పాతాలని టార్గెట్

  • Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Donald Trump: “యుద్ధం ముగింపునకు దగ్గర్లో ఉంది”.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..

  • God Of War : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్‌మెంట్‌ కు డేట్ లాక్

  • YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions