Suriya : వరుస ప్లాపులు.. ప్రయోగాలకు దూరంగా సూర్య.. టాలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు.
Also Read : Biker : శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?
Also Read
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
- Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
మలయాళ మూవీ ఆవేశంతో పాపులరైన జీతూ మాధవన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు రోలెక్స్. డిసెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రేమలు ఫేం నస్లేన్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్. సూర్య ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో నటించబోతున్నాడన్నది టాక్. కాగా, సూర్య మరో తెలుగు దర్శకుడితో కొలాబరేట్ కాబోతున్నాడన్నది లేటెస్ట్ టాక్. అంటే సుందరానికి, సరిపోదా శనివారం ఫేం వివేక్ ఆత్రేయ సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. న్యూ మూవీ ప్రాజెక్ట్స్, పరభాషా డైరెక్టర్స్‌తో ఎక్కువగా ప్లాన్ చేస్తోన్న సూర్య ఎప్పుడో వెట్రిమారన్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన వాడి వాసల్ సినిమా అప్‌డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు. ప్రెజెంట్ వెట్రిమారన్, శింబుతో ఓ మూవీ చేస్తున్నాడు. సూర్య మూడు నాలుగు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో వాడివాసల్ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియడం లేదు. సుధాకొంగరకు హ్యాండిచ్చినట్లే వెట్రికి కూడా సూర్య హ్యాండిచ్చాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!