2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్‌లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్‌లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్‌తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ…