Sexual Assault : సుల్తాన్ బజార్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన మాదా హరికృష్ణ (27) అనే వ్యక్తి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్ బజార్ ఏసిపి శంకర్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లాకు చెందిన హరి కృష్ణ (30) ఈ నెల 11న సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను మాయ మాటలతో కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకువెళ్లి హనుమాన్ మందిరంలో పెళ్లి చేసుకున్నాడు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అనంతరం ఓ లాడ్జి కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇతనికి ఇంతక ముందే వివాహం జరిగి విడాకులు తీసుకున్నాడు. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలించి విశ్వసనీయ సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న హరికృష్ణను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసా చారి. ఎస్ ఐ లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!