ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. తల్లి పనిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి తన భర్త తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గిర్వాన్ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి జైలుకు పంపారు.. Red Also:Drugs: ఎయిర్ పోర్ట్ లో మహిళ దగ్గర భారీగా…
S*xual Assault: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ పట్టణంలో మానవ సంబంధాలను కలంకితం చేసే ఘటన చోటుచేసుకుంది. సిటీ కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ మైనర్ బాలుడు తన మేనకోడలు అయిన ఐదేళ్ల చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. Read Also: Gujarat Titans: ప్రత్యేక లావెండర్ జెర్సీ ధరించనున్న గుజరాత్ టైటన్స్.. ఎందుకంటే? ఇక ఈ ఘటనకు సంబంధించిన…
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన మాదా హరికృష్ణ (27) అనే వ్యక్తి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని…