Jaggery Black Sesame: బెల్లాన్ని నువ్వులతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న, పెద్ద వయసు సంబంధం లేకుండా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సహజసిద్ధంగా లభించే ఆహార పదార్ధాలను మనం తినే ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. నల్ల నువ్వులు అనేక రకములైన, ఆరోగ్య సమస్యలకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. మరి దీనిలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read : Benefits of Anjeer : ప్రతిరోజు అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయోజనాలు
నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసుకుని ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల శరీరం ఐరంన్, కాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వీటిని పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చాలా మందికి విటమిన్ బి, ఐరన్ లోపం కారణంగానే జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. ఇవి రెండు నల్ల నువ్వులులో పుష్కలంగా దొరుకుతాయి. వీటిల్లోని విటమిన్-ఈ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. నల్ల నువ్వులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయట. వీటి వల్ల పీచు, లిగ్నల్లు వంటి పేగు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. నువ్వులలోని సెసెమిన్ కాలేయం దెబ్బ తినకుండా కాపాడుతుంది. నల్ల నువ్వుల్లో అధికంగా ఉండే పీచు అన్ సాచ్యురెటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి అంటున్నారు భారత వైద్యులు.
Also Read :Health Tips : రోజుకు ఒక్క ఉసిరికాయ చాలు.. మీ ఆరోగ్యం భద్రం..!
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
వీటిల్లోని నూనె పేగు పొడి పారిపోకుండా చేస్తుందట. వీటిని రుబ్బి లేదా నానబెట్టి తీసుకోవడం వల్ల పేగులో నీళ్లు, పురుగులను బయటకి పంపించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి. వీటిల్లో అధికంగా ఉండే మెగ్నీషియం బీపీని తగ్గించడమే కాకుండా.. కొలస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగా ఆడవారిలో 35 ఏళ్ళు పైబడ్డ ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మోనోప్లాస్ సమయంలో ఈ సమస్య మరి ఎక్కువ. అందుకే కాలుష్యం, జింక్ ఎక్కువగా ఉండే ఈ నల్ల నువ్వులను ఆహారంలో భాగంగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. నల్ల నువ్వులు పాలిచ్చే తల్లులకు ఎంతో మంచిది అంటున్నారు పోషక ఆహార నిపుణులు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..