Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Senior Actress Jaya Prada Comments On Prabhas Fauji Movie Hany Raghavapudi%e0%b0%ab%e0%b1%8c%e0%b0%9c%e0%b1%80 %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%aa%e0%b1%88 %e0%b0%9c

Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!

Published Date :March 29, 2026 , 10:05 am
By Mounika
Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దశాబ్దాల పాటు తన నటనతో, అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి జయప్రద. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘ఫౌజీ’లో భాగమయ్యారు. ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా లేదా ఒక పవర్‌ఫుల్ రాయల్ పాత్రలో ఆమె కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మలయాళ బ్యూటీ ఇమాన్వీ (Imanvi) హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. 1940ల నాటి యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో ప్రభాస్ ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద..

Also Read : Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!

‘ప్రభాస్‌తో కలిసి నటించడం నాకు దక్కిన గొప్ప అవకాశం, దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. హను రాఘవపూడి ఈ కథను చాలా అద్భుతంగా, విజువల్ వండర్‌లా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుత సినిమాల గురించి మాట్లాడుతూ.. అప్పట్లో ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా నటుడిలోని భావ వ్యక్తీకరణే సినిమాకు ప్రాణమని ఆమె చెప్పుకొచ్చారు. తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి స్పందిస్తూ.. తనకు ఇప్పటికీ చీరలంటేనే ఇష్టమని, ట్రెడిషనల్ లుక్‌లో ఉండే అందం మరెందులోనూ ఉండదని తన ఫ్యాషన్ సీక్రెట్‌ను బయటపెట్టారు. నార్త్, సౌత్ రెండు ఇండస్ట్రీలలోనూ తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలో జయప్రద వంటి లెజెండరీ నటి చేరడం ‘ఫౌజీ’ సినిమాకు మరింత నిండుదనాన్ని తీసుకొచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hanu Raghavapudi Fauji updates
  • Jaya Prada in Prabhas movie Fauji
  • Jaya Prada latest interview Telugu
  • Prabhas next movie cast 2026
  • Telugu cinema news March 2026

తాజావార్తలు

  • Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!

  • RCB Fastest Chase IPL: కోహ్లీ క్లాస్.. పడిక్కల్ మాస్.. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ బిగ్గెస్ట్ రికార్డ్..

  • Virat Kohli: ఒకే ఫార్మాట్ ఎందుకు.. అసలు రహస్యాన్ని వెల్లడించిన విరాట్ కోహ్లీ!

  • Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!

  • US Iran Conflict: 2,500 మంది మెరైన్‌లు, 3,500 మంది సైనికులు.. హార్మూజ్, ఖార్గ్ ద్వీపంపై దాడికి అమెరికా సిద్ధమవుతోందా?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions