Sejal : ఫిర్యాదు చేయడానికి వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో ఆర్థికంగా మోస పోయామని ఆరిజన్ డైరీ బాధితురాలు శేజల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సెంట్రల్ ఉమెన్ కమిషన్ కు గతంలో ఫిర్యాదు చేశానని, నాకు జరిగిన అన్యాయం పై వివరిస్తూ ఫిర్యాదు చేశానని తెలిపారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్. ఇవాళ ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ.. కమిషన్ తాను నివాసం ఉండే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమన్నారు.
Also Read : Keerthy Suresh Pics: వెరైటీ స్లీవ్ లెస్ డ్రెస్‌లో కీర్తి సురేష్.. చూపులతోనే చంపేస్తుంది!
Also Read
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
సంబంధిత పోలీస్ సిబ్బందికి తాము చెబుతామని చెప్పారని, కమిషన్ ఆదేశాలతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వచ్చాననన్నారు. నాకు జరిగిన అన్యాయం పై ఫిర్యాదు చేయడానికి వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదన్నారు. గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని, ఏదో ఒక కారణం చెబుతున్నారు స్టేషన్ సిబ్బంది అని ఆమె మండిపడ్డారు. సెంట్రల్ ఉమెన్ కమిషన్ చెప్పిన రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదని, నా పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు. నా క్యారెక్టర్ ను దిగజార్చారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేను ఒక యువతిని ఎన్నిసార్లని స్టేషన్ చుట్టూ తిరగాలని ఆమె ప్రశ్నించారు.
Also Read : Bihar: ఇదేం ఖర్మ రా బాబు.. మేనల్లుడితో అత్త జంప్.. నాలుగు నెలల తర్వాత
నా పై మంత్రి కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆయన అలా మాట్లాడాల్సింది కాదని, ఆత్మహత్య చేసుకోవడం నాకేమి ఆనందం కాదన్నారు. నన్ను నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, నాకు న్యాయం జరగాలని, రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదన్న విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు శేజల్.
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?