KNRUHS : కాళోజీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సెంకండ్ ఫేస్ వెబ్ కౌన్సిలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ప్రభుత్వ మరియు అనుబంధ ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) 2022-23 మొదటి దశ కౌన్సెలింగ్ తర్వాత BAMS, BHMS, BUMS మరియు BNYS కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం కాంపిటెంట్ అథారిటీ కోటా (CQ) కోసం రెండవ దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌కు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు మెరిట్ జాబితాలో పేర్లు సూచించబడిన అర్హులైన అభ్యర్థులందరూ BAMS, BHMS, BUMS మరియు BNYS కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 16 ఉదయం 8 గంటల నుండి జనవరి 17 సాయంత్రం 6 గంటల వరకు https://tsbahnu.tsche.in వెబ్‌సైట్ ద్వారా వెబ్ ఆప్షన్‌లను వినియోగించుకోవచ్చు.
Also Read : Off The Record: లోకల్-నాన్‌లోకల్ రగడ.. మల్కాజ్‌గిరి బీజేపీలో కుంపట్లు..!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మునుపటి దశ కౌన్సెలింగ్‌లో అడ్మిషన్ పొంది, కోర్సులో చేరి, కోర్సులో కొనసాగుతున్న అభ్యర్థులు, ఇతర కళాశాల/కోర్సుకు వెళ్లాలనుకునే వారు కూడా తమ ఎంపికను ఉపయోగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు (సీట్ మ్యాట్రిక్స్) వెబ్‌సైట్ http://knruhs.telangana.gov.in (https://tsbahnu.tsche.in)లో తెలియజేయబడతాయి.
Also Read : Off The Record: ఏపీలో బీఆర్‌ఎస్ ప్లాన్స్ ఏంటి..? ఒంటరి పోరేనా?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!