Pekamedalu : ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా అంటున్నారేంట్రా
- 'నా పేరు శివ' 'అంధగారం' తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం.
- అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది.
- పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'ఆడపిల్ల (హర్ యాంతం)' సాంగ్ విడుదల.
- జూలై 19న సినిమా విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pekamedalu : ‘నా పేరు శివ’, ‘అంధకారం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పేక మేడలు’. ఇందులో అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది. ఎవ్వరికి చెప్పోడు చిత్రంతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించిన తరువాత, ఇప్పుడు పెక మేడలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్రంలోని మొదటి పాట, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హీరో వినోద్ కిషన్ రూపొందించిన వినూత్న ప్రచార వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ అడాపిల్ల పాట విడుదలైంది.
Balakrishna : ఇద్దరు భామలతో బాలయ్య కిరాక్ పోజు.. ఫోటో వైరల్..
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
‘ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా’ అంటూ సాగే ఈ పాట సింగర్ సాకే రాజశేఖర్ పాడగా లిరిక్స్ రాసింది భార్గవ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం కొత్తగా, వైవిద్యంగా చిత్రీకరించినట్టుగా అర్ధమవుతుంది. భార్గవ కార్తీక్ సాహిత్యం అందించిన ఈ పాటను గాయకుడు సాకే రాజశేకర్ ఆలపించారు. స్మారణ్ సాయి అందించిన సంగీతం చాలా ఆకర్షణీయంగా, కొత్తదిగా ఉంది. ఈ పాటను కొత్త, భిన్నమైన రీతిలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మంచి కాన్సెప్ట్, కంటెంట్‌తో కూడిన కథగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధించేలా కనపడుతుంది. ఈ చిత్రం జూలై 19న గ్రాండ్ గా విడుదలవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితికా శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనుషా నుతాల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితర నటీనటులు నటించారు.
Pollution: ఈ నగరాలకు ఏమైంది.. ప్రతీ ఏడాది 33 వేల మరణాలు..
ఈ సినిమాకు రాకేశ్ వార్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నీలగిరి మామిల్ల రచయిత, దర్శకుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. డిఓపి గా హరిచరణ్ కె., ఎడిటర్లు గా సృజనా అడుసుమిల్లి, హమ్జా అలీలు., మ్యూజిక్ డైరెక్టర్ గా స్మారన్ సాయి., లైన్ నిర్మాతగా అనుషా బోరా., ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కేతన్ కుమార్, పిఆర్ఓగా మధు విఆర్ బాద్యతలను నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!