Gautham Adani: అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం.. మరో 15 రోజులు గడువు కోరిన సెబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారత బిలీనియర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అంతేకాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించాయి.
హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదానీ కంపెనీలపై విచారణ చేపట్టింది. ఈ ఏడాది మేలో, ఈ అంశానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు సెబీకి ఆగస్ట్ 14 వరకు దేశ సర్వొన్నత న్యాయస్థానం గడువునిచ్చింది. అయితే ఈరోజు ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సెబీ విచారణను పూర్తి చేసేందుకు మరో 15 రోజుల సమయం కావాలని కోరింది.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Also Read: Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు..!
ఇప్పటికే దర్యాప్తు చివరి దశకు చేరుకుందని, 24 లావాదేవీల్లో 17 లావాదేవీలపై దర్యాప్తు పూర్తి చేసినట్టు కోర్టుకు తెలియజేసింది. ఇప్పటివరకు సేకరించిన అంశాల ఆధారంగా మధ్యంతర నివేదికను సిద్ధం చేసినట్టు సెబీ వివరించింది. ఆగస్టు 29లోగా విచారణ పూర్తి చేస్తామని గడువు కావాలని అభ్యర్థించింది. ఈలోపు పలు విదేశీ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల నుంచి సమాచారాన్ని కోరామని, అవి అందిన తర్వాత తదుపరి కార్యక్రమాలు పూర్తిచేస్తామని వివరించింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!