Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sea Restaurant A Restaurant In The Sea

Sea Restaurant: సముద్రంలో రెస్టారెంట్.. చూస్తే మైండ్ బ్లాకే..

Published Date :September 28, 2023 , 4:09 pm
By Swathi Maddula
Sea Restaurant: సముద్రంలో రెస్టారెంట్.. చూస్తే మైండ్ బ్లాకే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

చుట్టూ నీళ్లు, మధ్యలో రెస్టారెంట్ అలల శబ్దం నడుమ స్పైసి ఫుడ్ ను లాగిస్తుంటే ఆ కిక్కే వేరప్పా.. అబ్బా వింటుంటే ఎంత థ్రిల్ గా ఉందో కదా.. ఇక ఆ ప్లేస్ లో మనం ఉంటే ఇక మనసు ఎంతో హాయిగా ఉంటుంది..సముద్రంలో ఓడల్లో తినడం వేరు.. మధ్యలో రెస్టారెంట్ లో తినడం వేరు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఓ ద్వీపంలో ఇప్పుడు మనం చెప్పుకొనే రెస్టారెంట్ ఒకటి ఉంది.. ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

సంద్రంలోంచి పొడుచుకొని వచ్చినట్లు ఓ కొండ మీద పూరిల్లు లాంటి ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు.. ‘ది రాక్‌’ అని పేరుపెట్టారు.. ఈ రెస్టారెంట్ టాంజానియాలోని జాంజిబార్‌ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉంది ఇది. ఈ రెస్టారెంట్‌లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే.. ఇక్కడ పీతలు, రొయ్యలు, ఆక్టోపస్‌ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్‌ పెట్టింది పేరు.. వీటిలో ఎన్ని రకాల వెరైటీలు దొరుకుతాయి.. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఫుల్లుగా తిని వెళుతుంటారు..

ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది.. పర్యాటాకులతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.. బీచ్ లో రిసార్ట్స్ కూడా ఉన్నాయి.. అందుకే ఎక్కువగా పర్యాటకులు ఇక్కడ బస చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ రెస్టారెంట్ లో మరో ఆఫర్ కూడా ఉండండోయ్.. ఆఫర్స్ ఇవ్వడంతో పాటు లక్కీ డ్రా లతో ప్రత్యేక ఫ్యాకేజ్ ను ఇస్తున్నారు.. ఇంకా పిల్లలకు ఆటలు, మ్యూజిక్ ఉండటంతో ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.. మీరు కూడా ఆ ప్రాంతానికి వెళితే ఆ రెస్టారెంట్ కు వెళ్లడం మర్చిపోకండి..

 

View this post on Instagram

 

A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sea Restaurant
  • Travel special
  • World famous

తాజావార్తలు

  • అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

  • Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్‌.. పెళ్లి చేసుకోబోతున్నారా..?

  • Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్‌తో రెడ్‌మి 5G ఫోన్

  • Hardik Pandya: “నువ్వు గ్రేట్‌ రా బుడ్డొడా”.. వైభవ్‌ను చూడగానే ఓటమిని మరిచి ముగ్ధుడైన హార్దిక్ పాండ్యా!

  • Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions