చుట్టూ నీళ్లు, మధ్యలో రెస్టారెంట్ అలల శబ్దం నడుమ స్పైసి ఫుడ్ ను లాగిస్తుంటే ఆ కిక్కే వేరప్పా.. అబ్బా వింటుంటే ఎంత థ్రిల్ గా ఉందో కదా.. ఇక ఆ ప్లేస్ లో మనం ఉంటే ఇక మనసు ఎంతో హాయిగా ఉంటుంది..సముద్రంలో ఓడల్లో తినడం వేరు.. మధ్యలో రెస్టారెంట్ లో తినడం వేరు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఓ ద్వీపంలో ఇప్పుడు మనం చెప్పుకొనే రెస్టారెంట్ ఒకటి ఉంది.. ఆ రెస్టారెంట్ ఎక్కడ…